' సన్ ' ( son) క్రాంతులు
రాజకీయాలైనాయ్
' సమ్ ' ( sum)క్రాంతులు
బయటకు రానంటున్నాయ్
' సమ్ ' ( some) క్రాంతి తోనే
సంక్రాంతి జరుపుకో
వాస్తవాన్ని చూసి మురిపో:
గతాలతో మాత్రం తూచకు
తూలి పడతావ్!
15 జనవరి 2007
రాజకీయాలైనాయ్
' సమ్ ' ( sum)క్రాంతులు
బయటకు రానంటున్నాయ్
' సమ్ ' ( some) క్రాంతి తోనే
సంక్రాంతి జరుపుకో
వాస్తవాన్ని చూసి మురిపో:
గతాలతో మాత్రం తూచకు
తూలి పడతావ్!
15 జనవరి 2007
No comments:
Post a Comment