కామ్రేడ్స్ ముందుగా మీ అందరికీ విప్లవాభినందనలు. జూన్ పదహేను శ్రీ శ్రీ వర్థంతి సందర్భంగా ఈ రోజు మన స్టడీ సర్కిల్ వారు నన్ను శ్రీ శ్రీ గురించి పాఠం చెప్పాలని కోరారు. ఓపిక తెచ్చుకుని వచ్చాను. శ్రీ శ్రీ దేవులపల్లి ఇద్దరు నాకు అక్షరాభ్యాసం చేస్తే,
ఖమ్మం క్రస్టఫర్ కాడ్వెల్ పొట్లూరి గారిని కూడ స్మరిస్తూ....1980 ల నుంచి ఖమ్మంలో జరిగిన కవి సమ్మేనంలో పాల్గనడానికి వచ్చిపప్పడల్లా వచ్చాడండీ ఖమ్మం శ్రీ శ్రీ అని అభిమానించిన సైన్స్ పుస్తకాల అనువాదకుడుగా, మార్క్సిస్టు అధ్యయన మెథావిగా వారికి నా నివాళులు.
తెలుగెత్తి జైకొట్టు శీర్షికతో తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్ సందర్భంగా అచ్చు వేసిన పుస్తకంలో
నా యీ పత్రం చోటుచేసుకుంది. అందువలన నేను యీ రోజు మీ ముందు ఆ పత్ర విశేషాలు వుంచుతున్నాను. గతంలో 2007 నుంచి 2016 వరకు బోడెపూడి విజ్ఞాన కేంద్ర గ్రంథాలయంలో నేను కూర్చున్న కుర్చీ వెనకాల గోడకు వేలాడుతున్న శ్రీ శ్రీ ఆశీస్సులతో.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి