kapila
Ramkumar: అరసున్న [ ( ], బండి ' ఱ 'లు ఎందుకు? - అరసున్న, బండి ' ఱ 'లు
నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.
ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు కావ్యభాషలోను,
లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ
వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే
అని గ్రహించాలి గదా! అరసున్న, ఱ ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది.
పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:
అరు( గు = వీది అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏ( డు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కా( పు = కులము
కాపు = కావలి
కా( చు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువుకాలము
కాఱు = కారుట (స్రవించు)
చీ( కు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱు( గు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దా( క = వరకు
దాక = కుండ, పాత్ర
నా( డు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పే( ట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పో( గు = దారము పో( గు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బో( టి = వంటి [నీబో( టి]
వా( డి = వా( డిగాగల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడు( గు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.
[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" , "తెలుగు వెలుగు" ల నుండి.]
పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:
అరు( గు = వీది అరుగు
అరుగు = వెళ్ళు, పోవు
అఱుగు = జీర్ణించు
ఏ( డు = సంవత్సరం
ఏడు = 7 సంఖ్య
కరి = ఏనుగు
కఱి = నల్లని
కా( పు = కులము
కాపు = కావలి
కా( చు = వెచ్చచేయు
కాచు = రక్షించు
కారు = ఋతువుకాలము
కాఱు = కారుట (స్రవించు)
చీ( కు = చప్పరించు
చీకు = నిస్సారము, గ్రుడ్డి
తఱు( గు = తగ్గుట, క్షయం
తఱుగు = తరగటం(ఖండించటం)
తరి = తరుచు
తఱి = తఱచు
తీరు = పద్ధతి
తీఱు = నశించు, పూర్తి(తీరింది)
దా( క = వరకు
దాక = కుండ, పాత్ర
నా( డు = కాలము
నాడు = దేశము, ప్రాంతము
నెరి = వక్రత
నెఱి = అందమైన
నీరు = పానీయం
నీఱు = బూడిద
పే( ట = నగరములో భాగము
పేట = హారంలో వరుస
పో( గు = దారము పో( గు
పోగు = కుప్ప
బోటి = స్త్రీ
బో( టి = వంటి [నీబో( టి]
వా( డి = వా( డిగాగల
వాడి = ఉపయోగించి
వేరు = చెట్టు వేరు
వేఋ = మరొకవిధము
మడు( గు,మడుగు మొదలైనవీ ఉన్నాయి.
[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" , "తెలుగు వెలుగు" ల నుండి.]
3 comments:
excellent article. thank you for making me aware about these.
how to pronounce ara sunna [(]?
మురుగు = a bracelet
ముఱుగు = drainage
కరచు – to learn
కఱచు – to bite
కారు – A season
కాఱు – A cry, a shout
కోర = a vessel
కోఱ = a fang
కోరు – To want, to request
కోఱు – To constantly rub with a sharp object
సొరచేఁప = sword fish
సొఱకాయ = bottle gourd
Post a Comment