కపిల రాంకుమార్|\| సూక్తులు - హితోక్తులు || ' కవిత్వం '
1. కవులంతా పిచ్చివాళ్ళే .................రాబర్ట్ బర్టన్
2. సంతో్షాన్ని సత్యంతో అనుసంధానం చేస్తే కవిత్వమవుతుంది!.......శామ్యూల్ జాన్‌సన్
3. ఊహల్ని గొప్ప అనుభూతుల్ని సంగీతపరమైన మాటల్లో వర్ణించటమే కవిత్వం ........జాన్ రస్కిన్
4. తాను రాసిన కవిత్వం విలువ స్త్హిరమని యే నిజాయితీ పరుడైన కవి నమ్మడు.....టి.య్స్.ఇలియట్
5. మంచి మనుషుల సంతోష సంఘటనలు అద్భుతంగా రాయబడిన గ్రంథమే కవిత్వం..........పి.బి.షెల్లీ
6. అందంలో కలసిన సత్యమే కవిత్వం...............గిల్పినా న్
7. కవిత్వానికి పనికిరానిది లేదు........శామ్యూల్ జాన్‌సన్
8. కవి తనను గురించే తన బాధ వ్యక్తీకరిస్తాడు........రజనీష్
9. కవి భావకుడు, నవలాకారుడు, యదార్థవాది........గైడి మపాసా
10. కవులు అబద్ధాలకోరులు................. ...సోలెన్
3.4.2013....... సా. 3.09
మిగతావి తదుపరి సమయంలో....
1. కవులంతా పిచ్చివాళ్ళే .................రాబర్ట్ బర్టన్
2. సంతో్షాన్ని సత్యంతో అనుసంధానం చేస్తే కవిత్వమవుతుంది!.......శామ్యూల్
3. ఊహల్ని గొప్ప అనుభూతుల్ని సంగీతపరమైన మాటల్లో వర్ణించటమే కవిత్వం ........జాన్ రస్కిన్
4. తాను రాసిన కవిత్వం విలువ స్త్హిరమని యే నిజాయితీ పరుడైన కవి నమ్మడు.....టి.య్స్.ఇలియట్
5. మంచి మనుషుల సంతోష సంఘటనలు అద్భుతంగా రాయబడిన గ్రంథమే కవిత్వం..........పి.బి.షెల్లీ
6. అందంలో కలసిన సత్యమే కవిత్వం...............గిల్పినా
7. కవిత్వానికి పనికిరానిది లేదు........శామ్యూల్ జాన్‌సన్
8. కవి తనను గురించే తన బాధ వ్యక్తీకరిస్తాడు........రజనీష్
9. కవి భావకుడు, నవలాకారుడు, యదార్థవాది........గైడి మపాసా
10. కవులు అబద్ధాలకోరులు.................
3.4.2013....... సా. 3.09
మిగతావి తదుపరి సమయంలో....
No comments:
Post a Comment