కపిల రాంకుమార్|| గేయం-పాట|| వివరణ ||
కొన్ని ఉదాహరణలు
1.చరణంలో నాలుగు పాదాలు సమాన మాత్రలు
దేశమనియెడి దొడ్డ వృక్షం 14 మాత్రలు
ప్రేమలనుపూలెత్తవలెనోయ్ ''
నరుల చెమటను తడిస్ మూలం ''
ఢనం పంటలు పండవలెనోయ్
''
2.గణానికి గణం విగడం
విరిగి పెరిగితి పెరిగి విరిగితి 3+4+3+4
కష్ట సుఖముల సార మెరిగితి '' ''
3.చూతునా అని చూసితిని; మరి = 3+3+5+2
చేతునా అని చేసిరిని; ఇక = 5+3+5+2
4.గుత్తునా ముత్యాల సరములు = 5+5+4
కూర్చుకొని తేటైన మాటలు = 5+5+4
5.పూర్ణమ్మ గేయం 16 మాత్రలతో చతురస్ర గతిలో నడిచే చందస్సు
ఏయే వేళలపూసే పువ్వుల = 4+4+4+4 = 16
ఆయా వేళల అందించి = 4+4+5 = 13
ఇంకొక తరహా ముత్యాల సరం
6.చివురులూ కొమ్మలా చివర = 5+5+4 = 14
గుబురులై గుబురులా చివరా = 5+5+4 = 14
పూవులూ నాలుగూ వైపుల =5+5+4 = 14
బుగులు కొన్నాయీ = 3+4+2 = 9 (కోకిలమ్మ పెండ్లి)
7.సంఖ్యామాత్రల గేయం శ్రీశ్రీ '' పేదలు '' (ముత్యాల సరం కాదు)
అంతేలే పేదల గుండెలు = 6+4+4 = 14
అశ్రువులే నిండిన కుండలు ''
శ్మశానమున శశి కాంతులలో ''
చలిబారిన వెలిరాబండలు
''
8.విశ్వనాథ వారి '' కిన్నెర నడకల్లో '' మాత్రలు ఖండగతిలో ప్రయోగ వైవిధ్యం
కదిలింద కదిలింది = 5+5 = 10
కదిలింది కదిలింది = 5+5 = 10
కదిలి కిన్నెరసాని వొదుగుల్లు వోయింది =5+5+5+5 = 20
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది '' ''
ముదిత కిన్నెరసాని నురుగుల్లు గ్రక్కింది '' ''
.....మరిన్ని వివరాలు త్వరలో .7.2013 సా.2,45

No comments:
Post a Comment