కపిల రాంకుమార్|| అలిశెట్టి ప్రభాకర్ - కవిత/గుండె గుండెకీ మధ్య ||
పిడికెడు మట్టిని
మైదానం చెయ్యగలిగిన వాన్ని
పిడిబాకుని
కరవాలంగా మార్చలేనా?
అనంతాకాశ క్షేత్రంలో
అక్షరాన్ని
సూర్యబింబంగా నాటగలిగిన వాన్ని
ఒక పోరాటకెరటాన్ని
యుద్ధనౌకగా తీర్చిదిద్దలేనా?
చిందించిన నెత్తుటితో
చీకటి కోణాలన్నీ వెలిగించగల
యోధున్ని
గుండే గుండెకీ మధ్య
విప్లవ వారధుల్ని
నిర్మించలేనా?
(అనారోగ్యంతో 3,1,1993 అమరు డైనాడు)
_____________________________
కవిత్వంపై ఎర్రజెండా..(1980-94).సంకలనంలో పేజి 34-విరసం ప్రచురణ మార్చి 1995
______________________________ _
21.7.2013 ఉదయం 11.22
పిడికెడు మట్టిని
మైదానం చెయ్యగలిగిన వాన్ని
పిడిబాకుని
కరవాలంగా మార్చలేనా?
అనంతాకాశ క్షేత్రంలో
అక్షరాన్ని
సూర్యబింబంగా నాటగలిగిన వాన్ని
ఒక పోరాటకెరటాన్ని
యుద్ధనౌకగా తీర్చిదిద్దలేనా?
చిందించిన నెత్తుటితో
చీకటి కోణాలన్నీ వెలిగించగల
యోధున్ని
గుండే గుండెకీ మధ్య
విప్లవ వారధుల్ని
నిర్మించలేనా?
(అనారోగ్యంతో 3,1,1993 అమరు డైనాడు)
_____________________________
కవిత్వంపై ఎర్రజెండా..(1980-94).సంకలనంలో పేజి 34-విరసం ప్రచురణ మార్చి 1995
______________________________
21.7.2013 ఉదయం 11.22
3 comments:
నమస్కారం సార్, మీ కవిత్వం బాగుంది. జనం అందరు సమానమని కొరుకున్న అలిశెట్టి ప్రభాకర్ జనన మరణాల్లొ కూడా సమానత్వన్ని ప్రకటించుకున్న అలిశెట్టి జన్మించిన తేది 12 జనవరి 1954, మరణించిన తేది 12 జనవరి 1993. కాని మీరు 03 జనవరి 1993 అని రాసారు.
Post a Comment