Thursday, March 14, 2013

కపిల రాంకుమార్ ||సూక్తులు -హితోక్తులు - విప్లవం -2|| 11. ప్రతి మతము సామాజిక విప్లవానికి పిలుపే ..........సర్వేపల్లి రాధాకృష్ణ 12. ఒక మనిషి మెదడులో మొదట వచ్చిన ఆలోచనే్ ప్రతి విప్లవానికి నాంది................ఎమర్సను 13. రాజకీయ విప్లవకారులు, విప్లవ తార్కికులు, సంపూర్ణ వినాశకులు, సాంకేతిక సమూల మార్పులు నూతన చరిత్రను మలుస్తాయి......జానెఫ్.కెనడీ 14. శాంతియుత విప్లవం అసాధ్యమైనపుడు అనివార్యంగా బలవంతపు విప్లవం వైపు మొగ్గుతారు................జానెఫ్. కెనడీ 15. ప్రపంచ కార్మికులారా ఏకంకండి! పోయేదేమీ లేదు సంకెళ్ళు తప్ప, జయించడానికి ఓ ప్రపంచం వుంది. ....కరల్ మార్క్స్ 16. ప్రతి విప్లవం కొంత కాలమైన తర్వాత చప్పబడుతుంది. ....జవహరలాల్ నెహ్రూ 17. విప్లవాల్లో అన్ని విషయాలు మర్చిపోతాం, విధేయత, స్నేహం, మాతృక, ప్రతిబంధం కరిగిపోతుంది. కోరుకునేదల్లా స్వంత లాభమే.... నెపోలియను బోనాపార్టీ 18. విప్లవకారులంతా ప్రభుత్వ బాధ్యత తీసుకుని, తర్వాత పరిపాలకులుగా మారిపోతారు. జి.బి.షా. 19. విప్లవ సంఘటనలు సమాజంలో మంచివాళ్ళను చెడ్డవాళ్ళను కూడ ఆకర్షిస్తాయి........జి.బి.షా 20. రాజుల్ని నశింపచేసే దెబ్బ యెక్కువ కాలం స్రవిస్తుంది.......కొరెనైల్ ( సశేషం) 14.3.2013 సా.4.40.......

కపిల రాంకుమార్
కపిల రాంకుమార్ ||సూక్తులు -హితోక్తులు - విప్లవం -2||

11. ప్రతి మతము సామాజిక విప్లవానికి పిలుపే ..........సర్వేపల్లి రాధాకృష్ణ

12. ఒక మనిషి మెదడులో మొదట వచ్చిన ఆలోచనే్ ప్రతి విప్లవానికి నాంది................ఎమర్సను

13. రాజకీయ విప్లవకారులు, విప్లవ తార్కికులు, సంపూర్ణ వినాశకులు, సాంకేతిక సమూల మార్పులు నూతన చరిత్రను మలుస్తాయి......జానెఫ్.కెనడీ

14. శాంతియుత విప్లవం అసాధ్యమైనపుడు అనివార్యంగా బలవంతపు విప్లవం వైపు మొగ్గుతారు................జానెఫ్. కెనడీ

15. ప్రపంచ కార్మికులారా ఏకంకండి! పోయేదేమీ లేదు సంకెళ్ళు తప్ప, జయించడానికి ఓ ప్రపంచం వుంది. ....కరల్ మార్క్స్

16. ప్రతి విప్లవం కొంత కాలమైన తర్వాత చప్పబడుతుంది. ....జవహరలాల్ నెహ్రూ

17. విప్లవాల్లో అన్ని విషయాలు మర్చిపోతాం, విధేయత, స్నేహం, మాతృక, ప్రతిబంధం కరిగిపోతుంది. కోరుకునేదల్లా స్వంత లాభమే.... నెపోలియను బోనాపార్టీ

18. విప్లవకారులంతా ప్రభుత్వ బాధ్యత తీసుకుని, తర్వాత పరిపాలకులుగా మారిపోతారు. జి.బి.షా.

19. విప్లవ సంఘటనలు సమాజంలో మంచివాళ్ళను చెడ్డవాళ్ళను కూడ ఆకర్షిస్తాయి........జి.బి.షా

20. రాజుల్ని నశింపచేసే దెబ్బ యెక్కువ కాలం స్రవిస్తుంది.......కొరెనైల్

( సశేషం)
14.3.2013 సా.4.40.......

No comments: