కపిల రాంకుమార్|| సూక్తులు - హితోక్తుకులు || ' విమర్శ "
1. సాహిత్యంలోను, కళలల్లోను రాణించలేని వారు : విమర్శకులవుతారు
-----బెంజిమం డిజ్రేలీ
2. నీ సహచరునిగా భావిస్తే అనవసర విమర్శకు పాల్పడకు
--------సోమర్ సెట్ మాం
3. కళాకారుడు కాని వాడు విమర్శకుడౌతాడు, సైనికుడు కాలేనివాడు సమాచారాన్ని అందచేసేవాడవుతాడు -------సిరిల్ కొనాలి
4. మహా కావ్యాలను వర్ణించిన వాడే గొప్ప విమర్శకుడు ------అనటోల్ ఫ్రాంస్
5.రచనను నిశ్శబ్దంగా స్వీకరించడం, విచారకరంగా గుర్తించకుండా వుండటం కంటే, నన్ను విమర్శించమనే కోరుకుంటాను.------శామ్యూల్ జాంసం
6.విమర్శకు దూరంగా వుండాలంటే ఒక్కటే మార్గం. యేమి చేయకు, యేమి చెప్పకు, యేదీ రాయకు -----ఎల్బర్ట్ హబ్బర్డ్
7. తత్వచింతనలో యెవరి దగ్గర నేర్చుకూంటామో వారినే విమర్శించటం పరిపాటి -----హాలింగ్ వర్త్
8.విమర్శ మరింత పరిణితకి దారి తీస్తుంది-------విలియం అర్చర్
9. ఎక్కూవ భాగం విమర్శకులు త్మకు తెలియని వారిని విమర్శించి తెలిసిన వారిని వదిలేస్తారు.------బి. క్లార్క్
10.3.2013 సా. 4.28

No comments:
Post a Comment