కపిల రాంకుమార్ ||సూక్తులు -హితోక్తులు - విప్లవం -1 ||
1. గుర్తుంచుకోండి! మనమంతా( నువ్వు, అంతే కాదు నేను కూడ) కాందిశీకులనుండిం విప్లవకారులనుండి దిగుమతయ్యాము .........రూజ్వెల్ట్
2. విప్లవం అణిచివేతను తేలికపరచలేదు. ఆధిక బరువును ఓ భుజంనుండి మరో భుజానికి మారింది .............................. .....జి.బి.షా
3. విప్లవాలు వ్యర్థం కాదు; కాని వ్యర్థం నుండి జనించాయి........అరిస్టాటిల్
4. చరిత్రలో యే గొప్ప విప్లవము అంత:కలహాల నుండి బయటపడలేదు..................... ఎడ్మండ్ బర్క్
5. విప్లవాన్ని ఎగుమతి చేయడం పిచ్చితబం. అవసరముంటే ప్రతిదేశము తనకు తాను విప్లవిస్తుంది. వద్దనుకుంటే విప్లవమే లేదు....... జోసఫ్ స్టాలిను
6. విప్లవాలు ముఖ్యమైన సిద్ధాంత భావనలతో ముందుగా ఐక్యంగా అవుతాయి....................... ...అరిస్టాటిల్
7.చిన్న విషయాలతో కలవరం పుట్టి గొప్ప సమస్యలను పరిష్కరిస్తాయి. ........... .అరిస్టాటిల్ .
8.విప్లవం యొక్క నిష్కల్మత ఓ పదిహేను రోజులే వుంటుంది......జీంకార్టూ
9. భూకంపానకకి ముందు చక్కని వాతావరణం వున్నట్లే, విప్లవానికి ముందు ప్రశాంతత వూంటుంది...........థామస్ కార్లైల్
10. విప్లవమంటె విందు భోజనం కాదు, వ్యాసమూ కాదు, చిత్ర లేఖనము కాదు. అది శాంతియుతంగా, నిదానంగా జాగ్రత్తగా గౌరవంగా సాదాసీదాగా ముందుకు వెళ్ళదు....................... మావో-జె.డుంగ్.
( మిగతా కొన్ని త్వరలో...)
12,03,2013 రాత్రి 7.38
1. గుర్తుంచుకోండి! మనమంతా( నువ్వు, అంతే కాదు నేను కూడ) కాందిశీకులనుండిం విప్లవకారులనుండి దిగుమతయ్యాము .........రూజ్వెల్ట్
2. విప్లవం అణిచివేతను తేలికపరచలేదు. ఆధిక బరువును ఓ భుజంనుండి మరో భుజానికి మారింది ..............................
3. విప్లవాలు వ్యర్థం కాదు; కాని వ్యర్థం నుండి జనించాయి........అరిస్టాటిల్
4. చరిత్రలో యే గొప్ప విప్లవము అంత:కలహాల నుండి బయటపడలేదు.....................
5. విప్లవాన్ని ఎగుమతి చేయడం పిచ్చితబం. అవసరముంటే ప్రతిదేశము తనకు తాను విప్లవిస్తుంది. వద్దనుకుంటే విప్లవమే లేదు....... జోసఫ్ స్టాలిను
6. విప్లవాలు ముఖ్యమైన సిద్ధాంత భావనలతో ముందుగా ఐక్యంగా అవుతాయి.......................
7.చిన్న విషయాలతో కలవరం పుట్టి గొప్ప సమస్యలను పరిష్కరిస్తాయి. ........... .అరిస్టాటిల్ .
8.విప్లవం యొక్క నిష్కల్మత ఓ పదిహేను రోజులే వుంటుంది......జీంకార్టూ
9. భూకంపానకకి ముందు చక్కని వాతావరణం వున్నట్లే, విప్లవానికి ముందు ప్రశాంతత వూంటుంది...........థామస్ కార్లైల్
10. విప్లవమంటె విందు భోజనం కాదు, వ్యాసమూ కాదు, చిత్ర లేఖనము కాదు. అది శాంతియుతంగా, నిదానంగా జాగ్రత్తగా గౌరవంగా సాదాసీదాగా ముందుకు వెళ్ళదు.......................
( మిగతా కొన్ని త్వరలో...)
12,03,2013 రాత్రి 7.38
No comments:
Post a Comment