కపిల రాంకుమార్|| కవితా సందేశాలు||
21. పెళ్ళంటే పెద్ద శిక్ష అని - మొగుడంటే స్వేచ్చా భక్షకుడని!
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి
పాలిస్తోదని!! .........సావిత్రి.
22. మట్టిలాంటి దేహమ్లో - మనసే కదలిక
ఊపిరాడని దేశమ్లో ఉద్యమమే కదలిక /......సి.నా.రె.
23. మనుస్యుల్ని బాగా ఖరీదు చేస్తాడు
చరిత్రను బాగా ఖరాబుచేస్తాడు
చూస్తూ కూచుంటే యేమైనా చేస్తాడు
జనం లేచి నిలబడితే కాలం చేస్తాడు...............కె.శివా రెడ్డి
24. డాలర్ ముందు బుఫ్ఫ్హుడూ ఓకటే - పాప్ డాన్‌సూ ఒకటే1
నీ దేహంతో నీ దేహానికి మంట పెడుతున్న మార్కెట్ మధ్య
నీ ప్రతిఘటన స్వరం తారాస్థాయినీ చేరలేదు
ఆకాశమ్లో రెండోసగం మారలేదు..........అద్దేపల్లి
25.శత్రువుకు అననుకూల సమయమ్లో
ఉద్యమించడాన్ని అమర్యాదగా భావించినవాడు
పోరాటంలో ఎదుటి పక్షాన్ని
శత్రువుగా గుర్తించడానికే నిరాకరించిన వాడు
అతడు పురుషుడు కాడు - స్త్రీ............కొప్పర్తి... ..
17/3/2013........ సా ..5.53
21. పెళ్ళంటే పెద్ద శిక్ష అని - మొగుడంటే స్వేచ్చా భక్షకుడని!
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి
పాలిస్తోదని!! .........సావిత్రి.
22. మట్టిలాంటి దేహమ్లో - మనసే కదలిక
ఊపిరాడని దేశమ్లో ఉద్యమమే కదలిక /......సి.నా.రె.
23. మనుస్యుల్ని బాగా ఖరీదు చేస్తాడు
చరిత్రను బాగా ఖరాబుచేస్తాడు
చూస్తూ కూచుంటే యేమైనా చేస్తాడు
జనం లేచి నిలబడితే కాలం చేస్తాడు...............కె.శివా
24. డాలర్ ముందు బుఫ్ఫ్హుడూ ఓకటే - పాప్ డాన్‌సూ ఒకటే1
నీ దేహంతో నీ దేహానికి మంట పెడుతున్న మార్కెట్ మధ్య
నీ ప్రతిఘటన స్వరం తారాస్థాయినీ చేరలేదు
ఆకాశమ్లో రెండోసగం మారలేదు..........అద్దేపల్లి
25.శత్రువుకు అననుకూల సమయమ్లో
ఉద్యమించడాన్ని అమర్యాదగా భావించినవాడు
పోరాటంలో ఎదుటి పక్షాన్ని
శత్రువుగా గుర్తించడానికే నిరాకరించిన వాడు
అతడు పురుషుడు కాడు - స్త్రీ............కొప్పర్తి...
17/3/2013........ సా ..5.53
No comments:
Post a Comment